శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 90 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 55 టీఎంసీల నీరు ఉంది
Published Sun, Sep 25 2016 6:33 AM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement