'ర్యాగింగ్ నియంత్రణ ఉత్తర్వులు విడుదల' | for abolition of ragging go issued by ap govt | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 15 2015 7:03 AM | Last Updated on Wed, Mar 20 2024 3:13 PM

విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్ నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రిషితేశ్వరి ఆత్మహత్య నేపథ్యంలో ప్రభుత్వం అంతకుముందే ఈ ఉత్తర్వులపై నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వుల ప్రకారం అన్ని విశ్వవిద్యాలయాల్లో సీసీ కెమెరాలను పెట్టాలని ఆదేశించింది. ఇక హాజరు శాతం ఆధారంగానే ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుందని తెలిపింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement