మెట్రోవాటర్ పథకానికి శంకుస్థాపన | foundation-stone-to-metro-water-scheme | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 2 2014 12:44 PM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

మెట్రోవాటర్ పథకానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు శంకుస్థాపన చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మంచినీరు అందించేందుకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా ఈ శంకుస్థాపన జరిగింది. మల్కాజ్గిరి-కంటోన్మెంట్ ప్రాంతాలకు మంచినీరు అందించేందుకు ఈ పథకాన్ని చేపట్టారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement