కుషాయిగూడ నాగార్జున నగర్లో నాలుగేళ్ల బాలిక జాహ్నవిని గుర్తు తెలియని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ బాలికను ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశారనే విషయం తెలియలేదు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
Published Thu, Oct 2 2014 5:41 PM | Last Updated on Fri, Mar 22 2024 11:12 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement