హుస్సేన్ సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. బెంగళూరు తరహాలో విగ్రహాలను నిమజ్జనం చేయాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని కోర్టు ఈ సందర్భంగా జీహెచ్ఎంసీని ఆదేశించింది.
Published Mon, Aug 17 2015 12:27 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
Advertisement