రాత్రి 7.30 గంటలకే శ్రీవారి గరుడ సేవ | Garuda seva schedule in Brahmotsavalu | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 12 2016 7:15 PM | Last Updated on Thu, Mar 21 2024 9:52 AM

భక్తుల దర్శనార్థం నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఉత్కృష్టమైన గరుడ వాహనం ఊరేగింపులో టీటీడీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది రాత్రి 8 గంటలకు నిర్వహించే వాహన ఊరేగింపు కార్యక్రమాన్ని ఈసారి రాత్రి 7.30 గంటలకే ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement