ఆ తిరుపతమ్మ చనిపోయింది | Girl died at the age of 20 with kidney disease | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 8 2017 10:22 AM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

ఏపీలోని ప్రకాశం జిల్లాలో కిడ్నీ వ్యాధితో మరో యువతి మృత్యువాత పడింది. పీసీపల్లి మండలం పెదవరిమడుగుకి చెందిన నూకతోటి తిరుపతమ్మ (20) సరైన వైద్యం అందక ఒంగోలు రిమ్స్‌ లో మంగళవారం మృతి చెందింది. 20 ఏళ్లకే తన కూతురికి నూరేళ్లు నిండాయా.. అంటూ ఆ తల్లి ఆదిలక్ష్మి పెడుతున్న రోదనలతో గ్రామంలో విషాదం అలుముకుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement