తెలంగాణ నిరుద్యోగ విద్యార్థులకు శుభవార్త. గురుకుల నోటిఫికేషన్‌లో నిబంధనలు సడలించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంపై ప్రకటన చేశారు. 60శాతం డిగ్రీలో మార్కులు ఉండాలన్న నిబంధన తొలగించాలని కేసీఆర్ టీఎస్‌పీఎస్‌సీని ఆదేశించారు.
Published Thu, Feb 9 2017 6:47 PM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
Advertisement