వినాయకుడికి గవర్నర్ తొలి పూజలు | Governer special visits to lord ganesha at khairathabad | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 17 2015 10:24 AM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

ఖైరతాబాద్ వినాయకుడిని గవర్నర్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు తొలిపూజలు జరిపి ఆశీర్వాదాలు తీసుకున్నారు. గురువారం నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రతి ఏడాది ఖైరతాబాద్లోని భారీ గణ నాధుడి వద్ద గవర్నర్ ప్రత్యేక తొలి పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో గణేశుడికి వారు కొత్త వస్త్రాలు కూడా సమర్పించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement