మమ్మల్ని బతికించండి | Guvvalagutta people troubles with water problem | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 31 2017 2:39 PM | Last Updated on Wed, Mar 20 2024 11:58 AM

‘కృష్ణమ్మ పక్కనే ఉన్నా.. తాగనీకి స్వచ్ఛమైన నీళ్లు లేక సుద్దనీటిని తాగుతూ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాం. గ్రామస్తులు పిట్టల్లా రాలుతున్నారు. మమ్మల్ని బతికించండి’అంటూ నల్లగొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్ట గ్రామస్తులు బుధవారం ఆ గ్రామానికి వచ్చిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడికల్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్స్‌ బృందానికి విన్నవించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement