శ్రీశైలంలో తలనీలాల చోరీ | Hairs thefting in srisailam | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 18 2016 9:52 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

పాతాళగంగరోడ్డు మార్గంలో నిర్మించిన కల్యాణ కట్టలో బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో దొంగలు పడ్డారు. సుమారు 7 సంచుల తలనీలాల మూటలను దోచుకెళ్లారు. వీటి విలువ రూ. 25లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. కల్యాణ కట్టలో పనిచేసే సిబ్బంది పోలీసుల ఫిర్యాదు చేయడంతో సీఐ విజయకృష్ణ, వన్‌టౌన్‌ ఎస్‌ఐ వరప్రసాద్‌లు ఘటన స్థలాన్ని పరిశీలించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement