టీఆర్‌ఎస్‌పై కోపం.. కుర్చీలపై ప్రతాపం! | Home Minister Nayani slams JAC over Darna chouk issue | Sakshi
Sakshi News home page

Published Mon, May 15 2017 5:19 PM | Last Updated on Fri, Mar 22 2024 11:26 AM

నగరంలోని ఇందిరా పార్క్‌ వద్ద నుంచి ధర్నా చౌక్‌ను తరలించే విషయమై స్థానికులు, జేఏసీ నేతృత్వంలోని విపక్షాలకు మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పందించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే జేఏసీ, విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని, ధర్నా చౌక్‌ పేరుతో నీచ రాజకీయాలకు దిగజారాయని నాయిని మండిపడ్డారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement