శంషాబాద్ మండలం గగన్‌పహడ్‌లో ఈరోజు తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అక్షిత రబ్బర్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు సజీవదహనం అయ్యారు. మృతులను సందీప్ కుమార్, నవీన్, గోవింద్ చౌదరి, కిషన్గా గుర్తించారు.
Published Thu, Dec 26 2013 8:37 AM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement