భార్య ఫోన్ నంబర్‌ను వెబ్‌సైట్‌లో పెట్టాడు | husband held for put wife phone number in website | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 27 2015 7:32 PM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

కట్టుకున్న భార్యను వ్యభిచారిణిగా చిత్రీకరించిన దుర్మార్గపు భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యను చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా ఆమె ఫోన్ నంబర్ ను కాల్ గాళ్ వెబ్ సైట్ లో పెట్టాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement