తన బాయ్‌ఫ్రెండ్‌పై కోపాన్ని ఓ గర్ల్‌ఫ్రెండ్ వెరైటీగా తీర్చుకుంది. బ్రేకప్ అయిన తర్వాత ఆగ్రహంతో అతడి కారును ఏకంగా స్విమ్మింగ్‌పూల్‌లో పార్కింగ్ చేసింది.. ఇంతల ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించగా 'నేను నాగర్ల్‌ప్రెండ్‌ను డంప్ చేశాను.. ఆమె నా కారును స్విమ్మింగ్‌పూల్‌లో డంప్ చేసిందంతే' అంటూ అతడు తాఫీగా సమాధానం ఇచ్చాడు