వినాయకుని ప్రకటనపై కేసు వేసిన భారత్‌.. | indian govt lodges offical diplomatic protest about offesive australian lamb | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 11 2017 7:12 PM | Last Updated on Thu, Mar 21 2024 8:58 AM

వినాయకుడు మాంసం తింటున్నట్లు ఉన్న వీడియో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. మీట్‌ అండ్‌ లైవ్‌ స్టాక్‌ అనే ఆస్ట్రేలియా కంపెనీ ప్రకటనలో గణేషుడు నాన్‌వేజ్‌ తింటున్నట్లు చూపించడంపై భారత ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియా కోర్టులో దీనిపై ద్వైపాక్షిక విషయాలకు సంబంధించిన అంశంగా కేసు వేసింది. ఈ ప్రకటన కారణంగా భారత ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని కాన్‌బెర్రాలోని భారత హై కమిషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement