సిడ్నీలో భారతీయ మహిళ దారుణహత్య | indian-woman-stabbed-to-death-in-australia | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 8 2015 7:30 PM | Last Updated on Fri, Mar 22 2024 10:59 AM

ఓ భారతీయ మహిళ దారుణహత్యకు గురైంది. ఆఫీసు నుంచి ఇంటికి తిరిగివెళ్తున్న మహిళను గుర్తుతెలియని దుండగులు పొడిచి చంపారు. ఈ ఘటన సిడ్నీలో ఆదివారం వెలుగుచూసింది. మృతురాలు భారతీయ మహిళ ప్రభా అరుణ్గా పోలీసులు గుర్తించారు. ఆమె సిడ్నీలో ఐటీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement