రైలెక్కాలంటే బీమా ప్రీమియం కట్టాల్సిందే! | Insurance Premium compulsory to railway passengers | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 23 2016 7:38 PM | Last Updated on Thu, Mar 21 2024 9:55 AM

రైలు ప్రయాణం చేయాలనుకునేవారు ఇకపై తప్పనిసరిగా బీమా చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైల్వే టికెట్ కౌంటర్ల నుంచి టికెట్ తీసుకుంటే 92 పైసల్ని బీమా రూపంలో కట్టించుకుని జారీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement