జానా వర్సెస్ కేటీఆర్.. అసెంబ్లీ హాట్ హాట్ | janareddy comments on telangana movement stirrs convroversy in assembly | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 20 2016 3:17 PM | Last Updated on Wed, Mar 20 2024 5:24 PM

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నాలుగోరోజు కాస్త వాడివేడిగా చర్చ జరిగింది. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడే సందర్భంలో 'నా తెలంగాణ' అనడంతో మాజీమంత్రి, ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. 'నా తెలంగాణ కాదు.. మన తెలంగాణ అనాలి' అంటూ హితబోధ చేశారు. అయితే, జానారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఎదురుదాడి మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ నా తెలంగాణ అని భావించలేదని, 1956లో ఇష్టంలేని పెళ్లి చేసి తెలంగాణకు అన్యాయం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఏమీ తెలంగాణ ఇవ్వలేదని.. పోరాడితేనే అది వచ్చిందని చెప్పారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement