ఆ యాక్సిడెంట్ చూస్తే షాక్.. వైరల్ వీడియో | Jeep Flips Multiple Times and driver Miraculously run towards vehicle | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 29 2017 4:56 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

వాహనాలు బోల్తాపడి పల్టీల మీద పల్టీలు కొడితే అందులో ఉన్న వారికి తీవ్రగాయాలు కావడం, కొన్ని సందర్భాలలో చనిపోవడం జరుగుతుంటుంది. కానీ, అతివేగంతో వెళ్తున్న ఓ జీపు ప్రమాదానికి గురై పల్టీలు కొట్టగా అది నడుపుతున్న వ్యక్తి సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. పైగా జీపు ఎలా ఉందో చూసేందుకు వెంటనే ఎంచక్కా పరుగులు పెట్టాడు. ఈ ఘటన అమెరికాలోని అలబామాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement