నయీమ్‌ డైరీ ఏమైంది? : జీవన్‌రెడ్డి | Jeevan Reddy Questioned the government about Nayim Diary | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 20 2016 7:17 AM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM

గ్యాంగ్‌స్టర్‌ నయీమ్, అతని అనుచరులు చేసిన అరాచకాలపై నమోదైన కేసుల విష యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అల సత్వం ప్రదర్శిస్తోందని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. అసలు నయీమ్‌ వద్ద లభించిన డైరీ ఏమైందని, అతడు హతమైన తర్వాత వేల కోట్ల రూపాయల డంప్‌తో పాటు కిలోల కొద్దీ బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు దొరి కాయని వార్తలు వచ్చా యని, వాటి సంగతేంటని నిలదీశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement