పంజాగుట్టలో జ్యువెలరీ కలెక్షన్స్‌ షో | Jewellery Collections Show at punjagutta manepally showroom | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 8 2016 7:15 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

పెళ్లి వేడుకల్లో చిరునవ్వులు ఒలకబోసే వధువుకు తగిన ఆభరణాలు తోడైతే ఆ అందం.. చందమే వేరు. పంజాగుట్టలోని మానేపల్లి జ్యువెలరీలో ఏర్పాటు చేసిన బ్రైడల్‌ జ్యువెలరీ కలెక్షన్స్‌ షో దీనికి అద్దం పట్టింది. ఈ సందర్భంగా మోడల్స్‌ గోల్డ్, డైమండ్‌ కలెక్షన్స్‌ ప్రదర్శించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement