కేటీఆర్కు రాఖీ కట్టిన కవిత | Kavitha Ties Rakhi to KTR | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 18 2016 1:18 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

శ్రావణ పౌర్ణమి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండగ వేడుకలు గురువారం ఘనంగా జరుగుతున్నాయి. ఈ పండగ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ కె.కవిత తన సోదరుడు ఐటీ మంత్రి కేటీఆర్కు రాఖీ కట్టారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement