నగర శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక చిన్నారి మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. హయత్‌నగర్‌లో కారు-లారీ ఢీకొన్న ఘటన నేటి ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Published Thu, Dec 29 2016 7:22 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
Advertisement