తన సస్పెన్షన్ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని బహిష్కృత బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ ప్రధానిని కోరారు. మొత్తం వ్యవహారాన్ని లోతుగా పరిశీలించి, తన తప్పేంటో చెప్పాలని, పార్టీకి వ్యతిరేకంగా, క్రమశిక్షణారహితంగా తానేం చేశాడో స్పష్టంగా చెప్పాలన్నారు.
Published Fri, Dec 25 2015 7:36 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement