చార్‌ధామ్‌ యాత్రికులంతా క్షేమం: సీఎం | landslide near Vishnuprayag, No one was affected: CM Trivendra Singh Rawat | Sakshi
Sakshi News home page

Published Sat, May 20 2017 3:31 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

చార్‌ధామ్‌ యాత్రీకులంతా క్షేమంగా ఉన్నారని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ శనివారం ప్రకటించారు. విష్ణుప్రయాగ వద్ద శుక్రవారం సాయంత్రం కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని ఆయన చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement