ఇంటిపై విరిగిపడిన కొండచరియలు | Landslides Fall Down on Houses in Vizag | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 20 2015 1:23 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

విశాఖ జిల్లాలోని తాటిచెట్లపాలెం సంజీవయ్య కాలనీలో ఆదివారం తెల్లవారుజామున విషాదం వెలుగుచూసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కాలనీలో పలు ఇళ్లపై కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురుసజీవ సమాధి అయ్యారు. మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement