ఐరాస శాంతిదూతగా మలాలా | Malala set to be youngest UN Messenger of Peace | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 9 2017 9:05 AM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

బాలల హక్కుల కోసం పోరాడుతున్న నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌(19)కు మరో అత్యున్నత గౌరవం లభించింది. ఆమెను ఐక్యరాజ్యసమితి శాంతిదూతగా ఎంపిక చేసినట్లు యూఎన్‌ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ప్రకటించారు.

Advertisement

పోల్

 
Advertisement