ఎంసెట్ 2 లీకేజీపై పేరెంట్స్ ఆందోళన | minister kadiyam srihari ensure of sutudents, parents over eamcet-2 leak issue | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 28 2016 11:50 AM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM

ఎంసెట్-2 పేపర్ లీకైందని సీఐడీ అధికారులు నిర్ధారించిన నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేసి, ఎంసెట్-3 నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున గురువారం సచివాలయానికి చేరుకున్నారు. తిరిగి పరీక్ష నిర్వహించవద్దని వారు విజ్ఞప్తి చేశారు. సచివాలయం ఎదురు ధర్నాకు సిద్ధమయ్యారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement