అత్తమీద కోపంతో కొడుకును.. | Mother Throws 2-Year-Old Down Stairs During Fight | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 27 2017 12:16 PM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM

క్షణికావేశంలో సహనం కోల్పోయిన ఓ తల్లి రెండేళ్ల కొడుకుపై తన కర్కశత్వాన్ని ప్రదర్శించింది. ఇంట్లో నిద్రిస్తున్న కొడుకును తీసుకెళ్లి మెట్లపై నుంచి విసిరేసింది. దేశ రాజధానిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో విస్మయపరుస్తున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement