కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిందే' | mudragada padmanabham starts kapu satyagraha deeksha in kurnool | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 26 2017 3:46 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

కాపులకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాలులో ఆదివారం మధ్యాహ్నం ఆయన కాపు సత్యాగ్రహ దీక్షను ప్రారంభించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement