పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నాగసుశీల ఫిర్యాదు | Naga susheela complaint against Chintalapuri srinivas | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 18 2017 2:29 PM | Last Updated on Thu, Mar 21 2024 8:50 PM

అక్కినేని నాగార్జున సోదరి నాగసుశీల తన వ్యాపార భాగస్వామి చింతలపూడి శ్రీనివాస్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గత 11 ఏళ్లుగా వ్యాపార భాగస్వాములుగా ఉన్న నాగసుశీల, శ్రీనివాస్ ల మధ్య ఏడాది కాలంగా వివాదాలు జరుగుతున్నాయి. తన అనుమతి లేకుండా కంపెనీ ఆస్తులను అమ్ముకున్నారని నాగసుశీల ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. శ్రీనివాస్ భార్యతో పాటు మరో 12 మందిపై నాగసుశీల ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement