హర్యానా రాష్ట్రంలోని కల్కా - సిమ్లా మధ్య శనివారం మధ్యాహ్నం టాయ్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విదేశీయలు మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడినట్టు రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కల్కాకు 3.5 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Published Sat, Sep 12 2015 5:11 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
Advertisement