శ్మశానంలో శిశువుని వదిలి వెళ్లిన ఆగంతకులు | newborn baby in burial ground at siddipet | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 25 2014 9:57 AM | Last Updated on Thu, Mar 21 2024 8:53 PM

మెదక్ జిల్లా సిద్ధిపేటలోని కోమటిచెరువులో దారుణం చోటు చేసుకుంది. కోమటిచెరువు పక్కనే ఉన్న శ్మశానవాటికలో అప్పుడు పుట్టిన శిశువును శనివారం తెల్లవారుజామున ఆగంతకులు వదిలి వెళ్లారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement