ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పీజీ వైద్య సీట్ల ఫీజుల పెంపునకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజులు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో అచ్చంగా అదేవిధంగా ఫీజులు పెంచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది.
May 4 2017 6:53 AM | Updated on Mar 22 2024 11:06 AM