'నాలుగు నెలల్లో నంబర్ ప్లేట్లు మార్చుకోవాలి' | number plates should change in 4 months | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 15 2015 2:12 PM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

తెలంగాణలో అన్ని వాహనాల నంబర్ ప్లేట్ల మార్పునకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు నెలల్లోగా అన్ని వాహనాల నంబర్ ప్లేట్లు మార్చుకోవాలని ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement