మంటల్లో చిక్కుకొని ఆయిల్ ట్యాంకర్ దగ్ధమైంది. ఈ సంఘటన కృష్ణాజిల్లా నూజివీడు తాలుకా విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ముసునూరు వెళ్తున్న యాసిడ్ ట్యాంకర్‌లో ఈ రోజు తెల్లవారుజామన ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.
Published Wed, Aug 17 2016 2:02 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement