కూలిన పెంకుటిల్లు..ఒకరి మృతి | one dies in house collapse at kanigiri | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 14 2016 9:34 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

కనిగిరి మండలకేంద్రంలోని ఎనిమిదవ వార్డులో ఓ పెంకుటిల్లు బుధవారం ఉదయం 6:30 గంటల సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఖైరూన్ బీ(60) అనే వృద్ధురాలు మృతిచెందగా.. ఆమె మనవరాలు హసీనాకు తీవ్రగాయాలయ్యాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement