సైన్యంపై వ్యాఖ్యలు.. ప్రధానిపై కేసు | Pakistan police register case on nawaz sharif for comments on army | Sakshi
Sakshi News home page

Published Fri, May 5 2017 7:42 PM | Last Updated on Fri, Mar 22 2024 11:26 AM

ప్రజలను రెచ్చగొట్టి, సైన్యంపై ద్వేషభావాన్ని కలిగించినందుకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. రావల్పిండిలోని సివిల్ లైన్స్ పోలీసు స్టేషన్‌లో ఇష్తియాక్ అహ్మద్ మీర్జా అనే న్యాయవాది ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement