ఎంతోకాలంగా వేచిచూస్తోన్న జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లు ఎట్టకేలకు సోమవారం పార్లమెంట్ ఆమోదం పొందింది. లోక్‌సభలో 6 గంటల చర్చ అనంతరం బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. గతవారం రాజ్యసభలో చేసిన మార్పులకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది.
Published Tue, Aug 9 2016 8:24 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement