టార్గెట్‌ గుజరాత్‌: మోదీ మెగా ర్యాలీ | pm narendra modi address mega rally | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 16 2017 10:59 AM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సొంత రాష్ర్టం గుజరాత్‌లో తిరిగి పాగా వేసే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మధ్యాహ్నం భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పార్టీ నేతలు చేపట్టిన గుజరాత్‌ గౌరవ యాత్ర ముగింపు సందర్భంగా ఈ భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement