రూ.4 కోట్ల విలువ చేసే సిగరేట్లు కాజేసి ఉడాయించిన దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 20న ముషీరాబాద్ నుంచి వెళ్తున్న కంటైనర్ నుంచి సిగరేట్లను కంజారి దొంగల ముఠా దారి దోపిడి చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ ముఠా సభ్యులైన నలుగురి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నాలుగు లారీలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Published Fri, Sep 15 2017 11:25 AM | Last Updated on Wed, Mar 20 2024 11:59 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement