గంజాయి, మెడికల్ డ్రగ్స్‌ ముఠా అరెస్ట్‌ | police caught ganja in kakinada | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 19 2017 1:17 PM | Last Updated on Thu, Mar 21 2024 8:49 PM

కాకినాడలో గంజాయి, మెడికల్ డ్రగ్స్ ముఠాను పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేశారు. ఈ సందర్బంగా ఆ ముఠా నుంచి భారీగా గంజాయి, మెడికల్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నలుగురిని కాకినాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జవాడ రవి, శివప్రసాద్‌, భీమరాజు, రమణ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement