రాష్ట్రపతికి కోపం తెప్పించిన ఎంపీలు | Pranab Mukherjee blasts a disrupted Parliament | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 8 2016 5:11 PM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

పార్లమెంటులో ప్రతిష్టంభన పరిస్థితులపట్ల రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అసంతృప్తి, ఓకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమయాన్ని వృధా చేయడం ఇరుపక్షాల సభ్యులకు ఏమాత్రం భావ్యంకాదని, ఇది అంగీకరించకూడని విషయం అని అన్నారు. ‘ ఎంపీలు.. మీ పని మీరు చేయండి. పార్లమెంటు నడిచేందుకే మీరు అక్కడ ఉన్నారు. పార్లమెంటును కార్యకలాపాలను భంగపరచడం అంగీకరించకూడని విషయం’ అని ఆయన అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement