మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపు | presidents-rule-imposed-in-maharashtra | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 28 2014 2:48 PM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపునకు కేంద్ర మంత్రివర్గం శనివారం చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం ఆమోదముద్ర వేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement