ప్రపంచ అందగత్తెల్లో ప్రియాంకకు రెండోస్థానం | Priyanka Chopra is world's second most beautiful woman | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 4 2017 5:35 PM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM

ప్రపంచంలోనే అత్యంత అందమైన 30 మంది మహిళల్లో భారతీయ నటి ప్రియాంకా చోప్రాకు(34) రెండోస్థానం లభించింది. ప్రముఖ సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌ బజ్‌ఫీడ్‌ నిర్వహించిన పోల్‌లో హాలీవుడ్‌ తారలు ఏంజెలినా జోలీ, ఎమ్మా వాట్సన్, బ్లాక్‌ లివ్లీ తదితరులను వెనక్కి నెట్టి ప్రియాంక రెండోస్థానాన్ని కైవసం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement