నగరంలోని మలక్‌పేట్‌లో ఆదివారం ఉదయం సైకో వీరంగం సృష్టించాడు. స్థానికులపై రాళ్లతో దాడికి పాల్పడ్డాడు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సైకో గౌస్‌ను అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై కూడా దాడికి దిగాడు.
Published Sun, Sep 10 2017 7:50 AM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement