పీవీ రంగారావు కన్నుమూత | PV Ranga Rao has Expired Today | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 1 2013 7:29 AM | Last Updated on Fri, Mar 22 2024 10:58 AM

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పెద్ద కుమారుడు పీవీ రంగారావు (73) గుండెపోటుతో గురువారం తెల్లవారుజామున మరణించారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించినా, ఆయన మార్గమధ్యంలోనే మరణించినట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement