బీజేపీ-టీడీపీ చేస్తున్న నమ్మక ద్రోహాన్ని ఐదు కోట్ల ఆంధ్రులు గమనిస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ట్వీటర్లో హెచ్చరించారు. ‘మోదీ జీ మీకు గుర్తుచేస్తున్నా.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఈ దేశ పార్లమెంటు 2014లో నిర్ణయం తీసుకుంది..’ అని పేర్కొన్నారు.
Published Sat, Aug 6 2016 11:19 AM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement