రాజ్ నాథ్ భరోసాయిచ్చారు: ఈటల | rajnath singh promise to help flood hitted telangana | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 2 2016 5:26 PM | Last Updated on Thu, Mar 21 2024 9:51 AM

తమ రాష్ట్రంలో వరదలతో జరిగిన నష్టాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు వివరించామని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సహచర మంత్రులతో కలిసి ఆయన ఆదివారం ఢిల్లీలో రాజ్ నాథ్ ను కలిశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement